నవంబర్ 2న సామూహిక కార్తీకదీపోత్సవం

నవంబర్ 2న సామూహిక  కార్తీకదీపోత్సవం

VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో నవంబర్ 2న సామూహిక కార్తీకదీపోత్సవం నిర్వహిస్తున్నామని NCS ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్సవ ఆహ్వాన ప్రతులను ఈరోజు ఆవిష్కరించారు. కాగా, కార్తీక దీపారాధన చేసే భక్తులకు టీటీడీ కళ్యాణ మండపంలోనూ, NCS మల్టీప్లెక్స్ ఆఫీస్‌లో పాసులు అందుబాటులో ఉంచామన్నారు.