VIDEO: అక్రమ అరెస్టులపై మండిపడ్డ బీజేపీ సీనియర్ నాయకులు
NRML: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ప్రజలను మోసం చేస్తూ బీజేపీ నాయకులను అరెస్టు చేయడం సరైనది కాదని సీనియర్ నాయకులు రామనాథ్ సోమవారం అన్నారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతలను ముందస్తు అరెస్టు చేయడంతో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.