ACB వలకు చిక్కిన మున్సిపల్ సర్వేయర్..!

ACB వలకు చిక్కిన మున్సిపల్ సర్వేయర్..!

W.G: జిల్లాలో ఇవాళ ACB అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. అయితే.. తాడేపల్లి గూడేం మున్సిపల్ సర్వేయర్ రామకృష్ణ ఓ వ్యక్తికి పలు పనులకు అనుమతులు కావాల్సి ఉండగా రూ.50,000 డిమాండ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ వ్యక్తి ACB అధికారులను సంప్రదించడంతో వారు చాకచక్యంగా వ్యవహారించి పథకం ప్రకారం పట్టుకున్నట్లు తెలిపారు.