నేడు, రేపు పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు, రేపు పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ, రేపు పుట్టపర్తిలో పర్యటిస్తారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం ఉపరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం స్వాగతం పలుకుతారు. సాయంత్రం సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతితో కలిసి పాల్గొంటారు. రాత్రికి పుట్టపర్తిలోనే బసచేసి, రేపు శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతితో కలిసి పాల్గొననున్నారు.