రాజమండ్రిలో తెలుగు నాటకరంగ దినోత్సవం
E.G: సమాజాన్ని చైతన్య పరిచే శక్తి ఒక్క తెలుగు నాటకానికే ఉందని ప్రముఖ నాటక రచయిత డా. వాడ్రేవు సుందరావు అన్నారు. గురువారం రాజమండ్రి SKVT తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కందుకూరి వంటి మహనీయులు నాటక ప్రయోగాల ద్వారానే సమాజంలో గొప్ప మార్పు తెచ్చారని కొనియాడారు.