'డంపింగ్ యార్డ్‌కు స్థలం కేటాయించాలి'

'డంపింగ్ యార్డ్‌కు స్థలం కేటాయించాలి'

AKP: నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో డంపింగ్ యార్డ్‌కు 50 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని పీఏసీఎస్ ఛైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నక్కపల్లిలో తహసీల్దార్ చిన్నికృష్ణును కలిసి వినతి పత్రం అందజేశారు. రెవిన్యూపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గింజల లక్ష్మణరావు పాల్గొన్నారు.