రాజమండ్రిలో యోగా తరగతులు నిర్వహణ

రాజమండ్రిలో యోగా తరగతులు నిర్వహణ

E.G: రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్ వద్ద అష్టాంగ యోగా పరివార్ వారి సారథ్యంలో గురువారం యోగా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా టైమ్ - ఆరోగ్యం గురించి యోగా ప్రచారకుడు గాంధీ వివరించారు. ప్రతిరోజు యోగా చేసే వారికి శారీరక & మానసిక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.