'శిథిలావస్థలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని తొలగించాలి'

'శిథిలావస్థలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని తొలగించాలి'

KMM: వైరా సింగరేణి మండలం గాంధీనగర్‌లో గాదపాడు వెళ్లే రహదారిలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాన్ని తొలగించాలని గ్రామస్తులు గురువారం అధికారులను కోరారు. పాత భవనం శిథిలావస్థకు చేరి చుట్టూ చెట్లపొదలు పెరిగి, విషసర్పాలు ఇండ్లలోకి వస్తున్నాయని విన్నవించారు. ఉపయోగంలో లేని ఈ భవనాన్ని తొలగించి పరిసర మొక్కలను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.