VIDEO: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

PPM: ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి అన్నారు. ఆదివారం ఆమె పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి గ్రామ పరిసరాలలో ఏనుగుల సంచరిస్తున్నాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఆమె, ఆ ప్రాంతానికి చేరుకొని ప్రజలకు అప్రమత్తతపై అవగాహన కల్పించారు. ఏనుగులను ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేయరాదు అన్నారు.