ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

MNCL: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ప్రతి సోమవారం జిల్లాలోని నస్పూర్ లోని కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి నిర్వహించే వివరాలను తెలియచేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.