'ప్రభుత్వ దృష్టికి కళింగ వైశ్యుల సమస్యలు'

'ప్రభుత్వ దృష్టికి కళింగ వైశ్యుల సమస్యలు'

SKLM: జిల్లాలో కళింగ వైశ్యుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తానని రాష్ట్ర కలింగా వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ బోయిన గోవిందరాజులు అన్నారు. ఆదివారం గార మండలం కళింగపట్నం గ్రామంలో సంఘ సభ్యులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వెనుకబడి ఉన్న ఈ కులం వారికి ఉద్యోగ ఉపాధి వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. తగిన రిజర్వేషన్లు కల్పించాలన్నారు.