అందరి సహకారంతోనే నగరాభివృద్ధి: కమిషనర్

అందరి సహకారంతోనే నగరాభివృద్ధి: కమిషనర్

KRNL: అందరి సహకారంతోనే నగరాభివృద్ధికి కృషి చేశానని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ అన్నారు. KMC క్యాంపు కార్యాలయంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. తాను పనిచేసిన కాలంలో నగరాభివృద్ధిలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు. నిబంధనల మేరుకు తనను బదిలీ చేశారని, బదిలీపై కొంతమంది అపోహలను సృష్టిస్తున్నారని అలాంటివి ప్రజలు నమ్మకండి అని సూచించారు.