VIDEO: తుళ్లూరు CRDAలో పాస్ పోర్ట్ డ్రైవ్

KDP: తుళ్లూరు సీఆర్డీఏలో శుక్రవారం జరిగిన మూడవ విడత పాస్ పోర్ట్ డ్రైవ్‌లో 15 మందికి పాస్ పోర్టులు మంజూరైనట్లు అధికారి అఖిల్ సందీప్ రెడ్డి తెలిపారు. గత వారంలో మూడుసార్లు డ్రైవ్ నిర్వహించి సుమారు 100 మందికి పైగా పాస్ పోర్టులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో మచిలీపట్నంలో కూడా పాస్ పోర్ట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.