డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్న కవిత

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీలో  పాల్గొన్న కవిత

MDCL: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మియాపూర్ వైపు వెళ్తూ.. కేపీహెచ్ రహదారిపై ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రహదారిపై 500 మంది విద్యార్థులతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు.