VIDEO: ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ దాడులు
అనకాపల్లి మండలం మారేడుపూడి వీఆర్వో రూ. 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వ్యవసాయ భూమి మ్యుటేషన్ కోసం వీఆర్వో సూర్యనారాయణ రూ. 30 వేల లంచం డిమాండ్ చేశాడని బాధితుడు తెలిపాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేయగా అధికారులు నిఘా వేసి పట్టుకున్నారు.