గర్భిణీలు , బాలింతలపై ప్రత్యేక శ్రద్ద వహించాలి: ఎమ్మెల్యే

VZM: సోమవారం కురుపాం మండలం ఛైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన రజనీదుర్గ మర్యాదపూర్వకంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గర్భిణీలు,బాలింతలుపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా అంగన్వాడీలకు మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. ఈ సెంటర్లకు వచ్చే పిల్లలకు మానసిక ఎదుగుదల అయ్యేలా ఆటపాటలతో బోధించాలని పేర్కొన్నారు.