పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

KDP: కమలాపురం పట్టణంలో రూ. 1.31 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. పట్టణంలోని మెయిన్ రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రూ. 77 లక్షలతో సీసీ రోడ్లు నిర్మిచనున్నట్లు తెలిపారు. అలాగే రూ.30 లక్షలతో తాగునీటీ పైపు లైన్లకు ఆయన భూమి పూజ చేశారు.