ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్

ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్

GNTR: డీఎస్సీ నియామక పత్రాలు అందజేసే ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీన వెలగపూడిలోని సచివాలయం వద్ద డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరుగనుంది. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.