మహిళా రిజర్వేషన్ బిల్లుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

E.G: మహిళలు అన్ని రంగాల్లో సమర్థంగా రాణిస్తున్న ఈ సమయంలో చట్టసభల్లో వారికి న్యాయం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన చర్యగా సీఎం చంద్రబాబు విమర్శించారు. మహిళల ఎదుగుదల చూడలేకే బిల్లును అడ్డుకున్నారని పేర్కొంటూ, దీనిపై ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పిస్తామని తెలిపారు.