19 ఏళ్ల అమెరికన్ కుర్ర పైలట్ సాహసం

19 ఏళ్ల అమెరికన్ కుర్ర పైలట్ సాహసం

19 ఏళ్ల అమెరికన్ కుర్ర పైలట్ సాహసం చేశాడు. తాను నడుపుతున్న చిన్న విమానం వేగంగా శక్తిని కోల్పోవడంతో రద్దీ రోడ్డుపై సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. ఫ్లోరిడా జూపిటర్‌లోని ఇండియన్ టౌన్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.