VIDEO: ఎచ్చెర్లలలో నేలకొరిగిన పచ్చి జీడిపిక్కలు

VIDEO: ఎచ్చెర్లలలో నేలకొరిగిన పచ్చి జీడిపిక్కలు

SKLM: ఎచ్చెర్ల మండల వ్యాప్తంగా సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన విషయం తెలిసిందే. అయితే ఈ వర్షానికి జీడి మామిడి తోటల రైతులకు ఎంతో నష్టం వాటిల్లింది. మంగళవారం ఉదయం తోటకు వెళ్లేసరికి ఎక్కడికక్కడ పచ్చి జీడిపిక్కలు రాలిపోయి ఉన్నాయని జీడి రైతులు తెలిపారు. ఎంతో ఖర్చు పెట్టి చివరికి చేతికి అందిన పంట పోవడంతో వారు లబోదిబోమంటున్నారు.