గ్రామోత్సవాల పాల్గొన్న ఎమ్మెల్యే

గ్రామోత్సవాల పాల్గొన్న ఎమ్మెల్యే

GDWL: గద్వాల జిల్లా గట్టు మండలం పరిధిలోని ముచ్చోనిపల్లి గ్రామంలో మారెమ్మ అవ్వ, సవరమ్మ అవ్వల నూతన దేవాలయం ప్రారంభోత్సవంలో శుక్రవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గట్టు మండలం అభివృద్ధికి నా వంతు సహాయం చేస్తానని అన్నారు.