కొండపి పొగాకు వేలం కేంద్రంలో 492 బేళ్ల తిరస్కరణ

కొండపి పొగాకు వేలం కేంద్రంలో 492 బేళ్ల తిరస్కరణ

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో మందకొడిగా కొనుగోలు జరిగాయి. మొత్తం 1141 పొగాకు బేళ్ల అమ్మకానికి తీసుకురాగా 649 పొగాకు బేళ్లను మాత్రమే కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 492 బేళ్లను తిరస్కరించారు. బోర్డు రైతులకు అనుమతి ఇచ్చిన పొగాకు కోటా దాటి అదనపు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు మందకొడిగా జరుగుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు