కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ సిద్దవటంలో 11వ APASP బెటాలియన్ DSP కందుల వెంకట్ మృతి
➢ జిల్లా వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లు 3.0
➢ పెండ్లిమర్రిలో పిల్లలతో సమావేశమైన ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య
➢ కడపలో కనిపించని 51 వేల రేషన్ కార్డుదారులు