ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్‌ను పరిశీలించిన సబ్ కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్‌ను పరిశీలించిన సబ్ కలెక్టర్

కామారెడ్డి: పిట్లం మండల కేంద్రంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనికి నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల మార్కింగ్ ప్రక్రియను పరిశీలించారు. పనులు నిబంధన ప్రకారం జరుగుతున్నాయా లేదా అని ఆరా తీశారు. లబ్ధిదారులకు కేటాయించిన స్థలలను పరిశీలించి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అదికారులను ఆదేశించారు.