గత మ్యాచ్‌లో బ్యాట్‌తో.. ఇప్పుడు బంతితో

గత మ్యాచ్‌లో బ్యాట్‌తో.. ఇప్పుడు బంతితో

ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత మ్యాచ్‌లో 49 పరుగులతో బ్యాట్‌తో అదరగొట్టిన సుందర్, ఇవాల్టి మ్యాచ్‌లో బంతితో చెలరేగాడు. కేవలం 1.2 ఓవర్లలో 3 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే, అతడు ఆడిన గత 2 మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలవడం గమనార్హం.