సీఐఐ సదస్సుతో భారీ పెట్టుబడులు

సీఐఐ సదస్సుతో భారీ పెట్టుబడులు

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం ఈ సదస్సులో కీలక ఒప్పందాలు చేపట్టింది. మొత్తం 400 ఎంవోయూల ద్వారా రూ. 11.91 లక్షల కోట్ల పెట్టుబడులతో 13.32 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. సీఎం సమక్షంలో 41 ఎంవోయూలతో రూ.3.50లక్షలకోట్ల పెట్టుబడులు, 4.16లక్షల ఉద్యోగాలు ఒప్పందం కుదుర్చుకున్నారు.