కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఒంటిమిట్ట కోదండ రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీడీపీ రాజంపేట ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు
✦ ఒంటిమిట్ట రామయ్యకు గోటి తలంబ్రాలు సమర్పణ
✦ జిల్లాలో మొదలైన టీడీపీ ఆధిపత్య పోరు
✦ జిల్లా ప్రజలు LPG స్థానంలో PNG గ్యాస్ వినియోగించండి: కలెక్టర్ చెరికూరి శ్రీధర్