RED ALERT: మరికాసేపట్లో పిడుగుల వర్షం.!

RED ALERT: మరికాసేపట్లో పిడుగుల వర్షం.!

W.G: ఏపీను అకాల వర్షాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఇవాళ 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించింది. ఇందులో ప.గో, ఏలూరు జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాల్లో మరో 3గంటల్లో 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రయత్తంగా ఉండాలని APSDMA సూచించింది.