VIDEO: మొండి బకాయిలు ఉన్నవారిపై రెడ్ నోటీసులు జారీ
MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇంటి, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని RO భుజంగరావు సూచించారు. శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ పన్నులు వసూలు చేశారు. మొండి బకాయిలు ఉన్నవారిపై రెడ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.