హైడ్రా పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

హైడ్రా పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

HYD: హైడ్రా పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతంలోనే ప్రకటన చేశామన్నారు. ఇప్పటికే హైడ్రా పేరు చెప్పి లావాదేవీలు, అవకతవకలకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.