బస్సు ప్రమాదం.. 18 మృతదేహాలు అప్పగింత
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆస్పత్రిలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యాయి. ఈ పోస్టుమార్టంలో ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యులు పాల్గొన్నారు. ఇప్పటికే వైద్యులు 19 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. కాగా, తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో 24 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.