'విద్యకు 30% శాతం కేటాయించాలి'

NGKL: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 30% శాతం కేటాయించాలని బీఆర్ఎస్వీ కల్వకుర్తి అధ్యక్షుడు దారముని గణేష్ డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా కల్వకుర్తి బీఆర్ఎస్వీ నాయకులను కల్వకుర్తి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సరైన కేటాయింపులు లేకుండా విద్యాశాఖకు బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించారు.