నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ తోటపల్లిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
✦ ఆత్మకూర్ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన 'డయల్ యువర్ DM' కార్యక్రమం
✦ పెరంకొండ గ్రామంలో బర్రెల కోసం వెళ్లి గల్లంతైన వ్యక్తి
✦ ఏఎస్ పేటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు