గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం

గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం

NRPT: గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని ఇంఛార్జి DPO సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నారాయణపేట DMHO కాన్ఫరెన్స్ హాల్‌లో భారత ప్రభుత్వం పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం సిబ్బంది, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, గ్రామ సభలపై ఎంపిక చేసిన కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.