బొబ్బిలి మండలంలో నేడు పవర్ కట్
VZM: బొబ్బిలిలోని 132/33 కెవి సబ్ స్టేషన్ పరిధిలో నేడు నిర్వహణ పనులు కోసం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ బి.రఘు ఒక ప్రకటనలో తెలిపారు. బొబ్బిలి, కలవరాయి, బలిజిపేట, గ్రోత్ సెంటర్ సబ్ స్టేషన్ పరిధిలోని, గ్రోత్ సెంటర్లోని ఆరోరా, సహారా, ఎండిఎ ఫీడర్లు పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.