'పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం'

'పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం'

JGL: పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు అన్నారు. మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెట్‌పల్లిలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలికంగా కేసుల్ని కొట్లాడకుండా రాజీ చేసుకోవడం ఉత్తమ మార్గం అన్నారు. అనంతరం జరిగిన లోక్ అదాలత్ లో 99 కేసులు పరిష్కారం చేశారు.