విడదల గోపి బెయిల్ పిటిషన్ డిస్మిస్

విడదల గోపి బెయిల్ పిటిషన్ డిస్మిస్

AP: మాజీ మంత్రి విడదల రజనీ మరిది విడదల గోపి బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. పల్నాడు జిల్లాలో స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి బలవంతంగా నగదు వసూళ్లకు పాల్పడిన కేసులో విడదల గోపిని ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్టు చేశారు. దీంతో విజయవాడ సబ్ జైలులో విడదల గోపి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.