ట్రాఫిక్ సిబ్బందిని సన్మానించిన జిల్లా ఎస్పీ

ట్రాఫిక్ సిబ్బందిని సన్మానించిన జిల్లా ఎస్పీ

MHBD: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌లో పనిచేస్తున్న సిబ్బందికి జిల్లా ఎస్పీ రామనాథ కేకన్ ప్లాస్కులను పంపిణీ చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జి మూసివేసిన సమయంలో ట్రాఫిక్ సిబ్బంది చక్కటి వ్యూహంతో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చేసిన కృషిని జిల్లా ఎస్పీ సాగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందికి శాలువాలు కప్పి అభినందించారు.