VIDEO: నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
WGL: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేడు ప్రారంభించరు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించినప్పటికీ, గత, ప్రస్తుత ప్రభుత్వాలు తమను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.