మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

SRPT: ఏప్రిల్‌లో నిర్వహించే మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఈరోజు అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని, హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలని కోరారు. యంగ్ ఇండియా స్కూల్ పనులను వేగవంతం చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.