అనకాపల్లిలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అనకాపల్లిలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అనకాపల్లి పరిధిలో వరుసగా జరిగిన చోరీల కేసును పోలీసులు ఛేదించారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేయడంలో అనకాపల్లి రూరల్ పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని DSP శ్రావణి బుధవారం తెలిపారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు బృందాలుగా ఏర్పడి సీసీ పుటేజీ, పక్కా ఆధారాలతో దొంగలను పట్టుకున్నామన్నారు.