మురుమడుగులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

MNCL: జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో ఉన్న జెడ్పీఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 17 సంవత్సరాల తర్వాత కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 2007-2008 ఈ సంవత్సరంలో చదువు చెప్పిన ఉపాధ్యాయులు సత్యనారాయణ నరసయ్య తిరుపతి ఇతర టీచర్లకు సన్మానం చేశారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.