కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జనవరి మొదటి వారంలో గండికోటలో ఘనంగా ఉత్సవాలు: కలెక్టర్
✦ హాస్టళ్ల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: ఎమ్మెల్సీ రామ గోపాల్ రెడ్డి
✦ అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం విఫలం: ఎంపీ అవినాష్ రెడ్డి
✦ కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పుట్టా