సినీ నిర్మాత చిట్టిబాబు పార్థివ దేహానికి కేంద్ర మంత్రి నివాళి

సినీ నిర్మాత చిట్టిబాబు పార్థివ దేహానికి కేంద్ర మంత్రి నివాళి

HYD: సినీ నిర్మాత చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD ఫిల్మ్ ఛాంబర్‌లో ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చిట్టిబాబు సేవలను స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించినట్లు తెలిపారు.