రోడ్డుపై గుంతల వల్లే ప్రమాదం: స్థానికులు
TG: రోడ్డుపై గుంతల వల్లే చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంతను తప్పించబోయే క్రమంలో టిప్పర్ బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు. రోడ్డు వెడల్పు చేస్తే ఇలాంటి ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు.