'సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SKLM: సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మందస మేజర్ పంచాయతీ ఈవో బమ్మిడి నవీన్ కుమార్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని తెలిపారు. సచివాలయం - 1 ఆవరణలో మంగళవారం వైద్య సిబ్బందితో కలిసి వైద్య శిబిరం నిర్వహించి మందులను పంపిణీ చేశారు. జ్వరాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.