కలెక్టర్ కీలక ఆదేశాలు..!
ELR: జిల్లాలో వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ వెట్రిసెల్వి బ్యాంకర్లను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో ఆమె సమీక్షించారు. కౌలు రైతులకు ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు నిర్దేశించిన లక్ష్యాల మేర రుణాలు అందించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల సమస్యలను పరిష్కరించాలని సూచించారు