ఫ్యూచర్ సిటీ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

ఫ్యూచర్ సిటీ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

HYD: ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, గేట్ వే ఆఫ్ HYD కడతా అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని MLC దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నేడు మాట్లాడుతూ.. సైబరాబాద్ అనే సిటీ పూర్తిస్థాయిలో నిర్మాణం అవ్వడానికి దాదాపు 25 ఏళ్లు పట్టిందన్నారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అన్ని సంవత్సరాలు తెలంగాణ ఎండిపోవాలా అని ప్రశ్నించారు.