నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మూక పంచశతి పారాయణంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
★ గూడూరులో 100 బస్తాల అక్రమ రేషన్ బియ్యం సీజ్
★ నేడు కొండ బిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం
★ బుచ్చి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు